tag:blogger.com,1999:blog-224889635975552749.post762198259530272688..comments2023-08-09T21:31:35.931+05:30Comments on HARI THE HERO: రంగస్థలం - కథ, కథనం - విశ్లేషణ HKRhttp://www.blogger.com/profile/08090308930227267077noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-224889635975552749.post-18842232357825129882018-04-19T17:19:10.110+05:302018-04-19T17:19:10.110+05:30*5 రాష్ట్ర ప్రభుత్వ నందులు*5 రాష్ట్ర ప్రభుత్వ నందులువిద్యా చరణ్.http://www.twitter.com/charan_bvnoreply@blogger.comtag:blogger.com,1999:blog-224889635975552749.post-34073634594536461662018-04-14T06:18:18.619+05:302018-04-14T06:18:18.619+05:30Great article. I'm experiencing a few of
thes...Great article. I'm experiencing a few of <br />these issues as well..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-224889635975552749.post-18064343464533233192018-04-13T11:18:14.740+05:302018-04-13T11:18:14.740+05:30....ఈ టైము లో మాంటెజ్ రూపంలో వాళ్ల చిన్నతనం ని చూప.......ఈ టైము లో మాంటెజ్ రూపంలో వాళ్ల చిన్నతనం ని చూపించినా బాగుండేది., అవును అండి సినిమా లో అంతటికీ మొబైల్లో వాట్స్అప్ చెక్ చేసుకునే అవకాశం నాకు కల్పించిన ఒకే ఒక్క సీను అది,.... అసలు బహిరంగ సభలోనే మీ అన్నయ్య ని వేసేసి ఉండేవాడిని.ఇలా ఉండుంటే ఇంకా బాగుండేది. మీ విశ్లేషణ కు హ్యాట్సాప్ అండి. కానీ రంగస్థలం సినిమా ఆసాంతం బాగానే ఉన్నా ఎక్కడో చిన్న వెలితి వుంచినట్టు గానే మీ విశ్లేషణ లో కూడా 1991 లో మన తెలుగు లొనే వచ్చిన ఈతరం ఫిల్మ్స్ వారి "ఎర్ర మందారం" ప్రస్తావన లేకపోవటం శోచనీయం. ప్రెసిడెంట్ క్యారెక్టర్ నుంచి రంగమ్మత్త వరకు ప్రతి క్యారెక్టర్ దాని నుంచి స్పూర్తి పొంది తీసినట్టు గానే ఉంటుంది రంగస్థలం. ఇంకా ఇందులో కంటే ప్రిక్లైమాక్స్, క్లైమాక్స్ <br /> ట్విస్టులు 1991 లోనే 5 రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ నందలు గెలుచుకున్న ఎర్ర మందారం లో అద్భుతమైనవి. అలా అని రంగస్థలం లోని రాంచరణ్ నటనని ఎవ్వరు తక్కువ చేయలేరు.మీరన్నట్టు ఒకే సారి 10 మెట్లు ఎక్కాడు నటన లో. మగధీర తో రాంచరణ్ హీరో అయ్యాడు మరియు రంగస్థలం తో నటుడు అయ్యాడు అన్న పరుచూరి మాటలు ప్రస్తావనీయము.విద్యా చరణ్.http://www.twitter.com/charan_bvnoreply@blogger.com